
తమ్ముడిని చంపాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
8లో
బైక్‌పై వెళ్లే పరిస్థితి లేదు
బైక్‌మీద రోడ్డుపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీధుల్లో కుక్కలు వాహనాల వెంట పడుతున్నాయి. దీంతో ప్రమా దాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– గోపి, రామచంద్రాపురం
పిల్లలను పంపాలంటే
అంబర్‌పేట ఘటన తర్వాత చిన్నారులను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ వీధిలోకి వెళ్లినా వీధి కుక్కల బాధ తప్పడం లేదు.
– మురళీకృష్ణ, రామచంద్రాపురం
వీధి కుక్కలను నివారించాలి
వీధి కుక్కల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో కన్నా ప్రస్తు తం వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించారు.
– నాగరాజు గౌడ్, బీడీఎల్ కాలనీ
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత శాఖకు సంబంధించినవారు కుక్కలను ఎప్పటికప్పుడు తీసుకొని వెళుతున్నారు. – బాలయ్య,
జీహెచ్‌ఎంసీ ఉపకమిషనర్


