మేమున్నామని...
పుట్టినిల్లు తరహాలో యోగక్షేమాలు
● దేవుడిచ్చిన అమ్మ పాత్రలో మహిళా అధికారులు, ప్రముఖుల భార్యలు
● పండుగ, పబ్బాలు చిన్నారుల సమక్షంలో
● పిల్లలతో కాలక్షేపం చేస్తూ ధైర్యాన్ని నింపుతారు
● సిద్దిపేట బాలసదనంపై సాక్షి సండే స్పెషల్
పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న
హరీశ్ రావు సతీమణి శ్రీనిత