Sister In Law And Brother In Law Dance Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral: బావ, మరదలు డ్యాన్స్‌.. నెటిజన్లు ఫిదా!

Published Tue, Oct 12 2021 1:33 PM | Last Updated on Tue, Oct 12 2021 4:14 PM

Sister In Law And Brother In Law Dance Video Viral On Social Media - Sakshi

Social Media Viral Video: బావ, మరదలు సాధారణంగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా ఉంటారు. ఇక ఏవైనా వేడుకలు జరిగితే బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉత్సాహం డ్యాన్స్‌లు వేస్తారు. అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వివాహ వేడుకలో బావ, మరదలు పంజాబీ డీజే పాటలకు బాంగ్రా నృత్యం చేశారు. వారి డ్యాన్స్‌ చూస్తూ.. బంధువులు కూడా పాదం కలిపారు.

అదితి నాగపాల్‌ అనే యువతి ఈ డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఇరువురు చేసిన డ్యాన్స్‌ స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement