World Boxing Championships 2023: క్వార్టర్స్‌లో ఆకాశ్, నిశాంత్‌  | Akash Sangwan, Nishant Dev Keep It Up At World Boxing Championships | Sakshi
Sakshi News home page

World Boxing Championships 2023: క్వార్టర్స్‌లో ఆకాశ్, నిశాంత్‌ 

Published Sun, May 7 2023 7:14 AM | Last Updated on Sun, May 7 2023 7:14 AM

Akash Sangwan, Nishant Dev Keep It Up At World Boxing Championships - Sakshi

తాష్కెంట్‌: పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆకాశ్‌ సాంగ్వాన్, నిశాంత్‌ దేవ్‌ ముందంజ వేశారు. 67 కేజీల విభాగంలో ఆకాశ్‌ 5–0తో  ఫు మింగ్కే (చైనా)పై... 71 కేజీల విభాగంలో నిశాంత్‌ 5–0తో లీ సంగ్‌మిన్‌ (కొరియా)పై ఘన విజయాలు సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.

తర్వాతి మ్యాచ్‌లలో దులాత్‌ బెక్‌బావ్‌ (కజకిస్తాన్‌)తో ఆకాశ్‌... ఫొఖాహా నిదాల్‌ (పాలస్తీనా)తో తలపడతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement