అఫ్గనిస్తాన్‌ కోచ్‌గా అవిష్క గుణవర్ధనే  | Avishka Gunawardene Appointed Afghanistan Cricket Batting Coach | Sakshi
Sakshi News home page

Avishka Gunawardene: అఫ్గనిస్తాన్‌ కోచ్‌గా అవిష్క గుణవర్ధనే 

Aug 18 2021 7:44 AM | Updated on Aug 18 2021 8:04 AM

Avishka Gunawardene Appointed Afghanistan Cricket Batting Coach - Sakshi

కాబుల్‌: తాలిబాన్ల సమస్యతో అట్టుడుకుతున్న తమ దేశంలో అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా శ్రీలంక మాజీ ఆటగాడు అవిష్క గుణవర్ధనేను నియమించింది. గుణవర్ధనే శ్రీలంక జట్టు తరఫున 6 టెస్టులు, 61 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టి10 టోర్నీ సందర్భంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుణవర్ధనేను ఐసీసీ గత మే నెలలోనే నిర్దోషిగా ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement