బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్‌ | Bangladesh seal series with nine run win over Zimbabwe | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్‌

Published Wed, May 8 2024 3:50 AM | Last Updated on Wed, May 8 2024 3:50 AM

Bangladesh seal series with nine run win over Zimbabwe

జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్‌ జట్టు 3–0తో సొంతం చేసుకుంది. చట్టోగ్రామ్‌లో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. 

మొదట బంగ్లాదేశ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తౌహిద్‌ హృదయ్‌ (38 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్‌ అలీ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడిపోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement