Big Bash League : Harmanpreet Kaur, Jemimah Rodrigues To Play For Melbourne Grenades - Sakshi
Sakshi News home page

Big Bash League: రెనెగేడ్స్‌ తరఫున జెమీమా, హర్మన్‌ప్రీత్‌ 

Published Thu, Sep 30 2021 7:41 AM | Last Updated on Thu, Sep 30 2021 5:30 PM

Big Bash League: Harmanpreet Kaur Jemimah Rodrigues Play Melbourne Grenades - Sakshi

జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)

Harmanpreet Kaur And Jemimah Rodrigues: మహిళల బిగ్‌బాష్‌ టి20 క్రికెట్‌ లీగ్‌లో తాజాగా భారత టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ‘మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌’ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. ఇప్పటికే బిగ్‌బాష్‌ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌ (సిడ్నీ సిక్సర్స్‌) ఆడబోతున్నారు. ఈ లీగ్‌లో జెమీమా తొలిసారి బరిలోకి దిగనుండగా, గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్‌ ఇప్పుడు రెనెగేడ్స్‌కు మారింది. 

చదవండి: Ind W Vs Aus W Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్‌’ ఆట
RCB Vs RR : మ్యాక్స్‌వెల్‌ మెరుపులు.. ఆర్‌సీబీ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement