
మలేసియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ తీర్థు సామదేవ్ కాంస్య పతకం సాధించాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో సామదేవ్ 16 నిమిషాల 18.31 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment