ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టు సహాయక బృందంలో... | Dinesh Karthik is batting consultant for England A team | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టు సహాయక బృందంలో...

Published Thu, Jan 11 2024 4:10 AM | Last Updated on Thu, Jan 11 2024 4:10 AM

Dinesh Karthik is batting consultant for England A team - Sakshi

భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుకు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌  బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత ‘ఎ’ జట్టుతో ఇంగ్లండ్‌ అహ్మదాబాద్‌లో 3 నాలుగు రోజులఅనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్‌ తొలి 9 రోజుల పాటు కార్తీక్‌ ఇంగ్లండ్‌ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. హెడ్‌ కోచ్‌ నీల్‌ కిలీన్‌ నేతృత్వంలో అతను పని చేస్తాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement