తొట్టి తొలి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముంబై వేదికగా ఆట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ యాష్లే గార్డ్‌నర్ చరిత్ర సృష్టించింది. గార్డ్‌నర్ రూ.3.20 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
దీంతో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ క్రికెటర్‌గా గార్డ్‌నర్ నిలిచింది. ఇక ఓవరాల్‌గా మంధాన తర్వాత అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో క్రికెటర్‌గా గార్డ్‌నర్ నిలిచింది. ఇక ఈ వేలంలో భాగంగా గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం.
గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్న క్రికెటర్ల వీరే
యాష్లే గార్డ్‌నర్- (రూ3.20 కోట్లు)
బెత్ మూనీ- రూ.2 కోట్లు
జార్జియా వేర్‌హమ్ -రూ.75 లక్షలు
స్నేహ్ రాణా- రూ.75 లక్షలు
అనాబెల్ సదర్లాండ్- రూ.70 లక్షలు
డియాండ్ర డాటిన్- రూ.60 లక్షలు
సోఫియా డన్‌క్లే- రూ.60 లక్షలు
సుష్మా వర్మ- రూ.60 లక్షలు
తనూజ కన్వర్- రూ.50 లక్షలు
హర్లీన్ డియోల్- రూ.40 లక్షలు
అశ్వని కుమారి- రూ.35 లక్షలు
హేమలత- రూ.30 లక్షలు
మాన్సి జోషి- రూ.30 లక్షలు
మోనిక పటేల్- రూ.30 లక్షలు
సబ్బినేని మేఘన- రూ.30 లక్షలు
హర్లీ గాల- రూ.10 లక్షలు
పరుణిక సిసోడియా- రూ.10 లక్షలు
షబ్నమ్ షకీల్- రూ.10 లక్షలు
మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్!
Comments
Please login to add a commentAdd a comment