గుల్‌వీర్‌ సింగ్‌ స్వర్ణం వెనక్కి... | Gulveer Singh gold back | Sakshi
Sakshi News home page

గుల్‌వీర్‌ సింగ్‌ స్వర్ణం వెనక్కి...

Published Wed, Feb 21 2024 4:09 AM | Last Updated on Wed, Feb 21 2024 4:09 AM

Gulveer Singh gold back - Sakshi

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్‌ గుల్‌వీర్‌ సింగ్‌ కోల్పోయాడు. టెహ్రాన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో గుల్‌వీర్‌ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస   నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. నిర్వాహకుల నిర్ణయాన్ని భారత బృందం అప్పీల్‌ చేయగా.. గుల్‌వీర్‌ నిబంధన లకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలడంతో అప్పీల్‌ను కొట్టివేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement