
ముంబై: వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే వన్డే, టి20 సిరీస్‌ల షెడ్యూల్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. 3 వన్డేలు, 3 టి20ల కోసం గతంలో ఆరు వేదికలను ప్రకటించగా, ఇప్పుడు కరోనా ఇబ్బందుల కారణంగా వాటిని రెండుకు కుదించారు. వన్డే సిరీస్ మొత్తం అహ్మదాబాద్‌లో, టి20 సిరీస్ మొత్తం కోల్‌కతాలోనే జరుగుతుందని బోర్డు వెల్లడించింది. భారత్, విండీస్ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డేలు...16, 18, 20 తేదీల్లో టి20లు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment