
Photo: IPL/BCCI
Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ అధ్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ లాంగాన్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ బ్యాలన్స్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా ప్రస్తుతం13 ఓవర్లో మూడో వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రస్తుతం నితీశ్ రాణా(9), ఆండ్రీ రసెల్(2) క్రీజులో ఉన్నారు.
చదవండి: T20 World Cup: కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.. నేనైతే
#CSKvKKR catch by faf 😍
— Jr.Power_STAR ⭐😎🤙 (@nithishjackson) September 26, 2021
Credits - @DisneyPlusHS pic.twitter.com/0hb1ZW0NSl