ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్)
- కెమారూన్ గ్రీన్- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్)
- బెన్ స్టోక్స్- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్ కింగ్స్)
- క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (2021,రాజస్తాన్ రాయల్స్)
- నికోలస్ పూరన్- 16 కోట్లు (2023, లక్నో సూపర్ జెయింట్స్)
- యువరాజ్ సింగ్-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్ డెవిల్స్)
- పాట్ కమిన్స్-15.5 కోట్లు (2020, కేకేఆర్)
- ఇషాన్ కిషన్-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్)
- కైల్ జేమీసన్-15 కోట్లు (2021, ఆర్సీబీ)
- బెన్ స్టోక్స్-14.5 కోట్లు (2017, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)
సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..
- 2023: సామ్ కర్రన్- 18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- 2022: ఇషాన్ కిషన్-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్)
- 2021: క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (రాజస్తాన్ రాయల్స్)
- 2020: పాట్ కమిన్స్-15.5 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్)
- 2019: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP)
- 2018: బెన్ స్టోక్స్- 12.5 కోట్లు (రాజస్తాన్ రాయల్స్)
- 2017: బెన్ స్టోక్స్-14.5 కోట్లు (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)
- 2016: షేన్ వాట్సన్- 9.5 కోట్లు (ఆర్సీబీ)
- 2015: యువరాజ్ సింగ్-16 కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్)
- 2014: యువరాజ్ సింగ్- 14 కోట్లు (ఆర్సీబీ)
- 2013: గ్లెన్ మ్యాక్స్‌వెల్- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్)
- 2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్‌కే)
- 2011: గౌతమ్ గంభీర్- 14.9 కోట్లు (కేకేఆర్)
- 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్- 4.8 కోట్లు (కేకేఆర్, ముంబై)
- 2009: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్‌కే)
- 2008: ఎంఎస్ ధోని- 9.5 కోట్లు (సీఎస్‌కే)
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్ కోసం 17 కోట్లు ముట్టజెప్పింది. కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్ శర్మ (2023 సీజన్‌లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్ పంత్ (2023లో 16 కోట్లు, యువరాజ్ సింగ్ (2015లో 16 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాత ఇషాన్ కిషన్ (2022లో 15.25 కోట్లు), యువరాజ్ సింగ్ (2014లో 14 కోట్లు), దినేశ్ కార్తీక్ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు.
- ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023
- సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం)
- వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా
- ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ)
- డిజిటల్: జియో సినిమా
మొత్తం స్లాట్‌లు: 77
వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333
భారతీయ ఆటగాళ్లు: 214
విదేశీ ఆటగాళ్లు: 119
Comments
Please login to add a commentAdd a comment