డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నీరజ్‌ చోప్రా  | Neeraj Chopra To Participate In Lausanne Diamond League | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నీరజ్‌ చోప్రా

Aug 24 2022 8:00 AM | Updated on Aug 24 2022 8:15 AM

Neeraj Chopra To Participate In Lausanne Diamond League - Sakshi

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గజ్జల్లో గాయం నుంచి కోలుకున్నాడు. ఈనెల 26న స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగే డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నీరజ్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ మీట్‌లో అతను రాణిస్తే వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే జరిగే డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రజతం సాధించాడు. ఫైనల్‌ సందర్భంగా గాయపడటంతో నీరజ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement