లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యజువేంద్ర చహల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ తొలి టీ20 జట్టునే రెండో మ్యాచ్‌లో కూడా కొనసాగించింది.
తుది జట్లు:
భారత్ : శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోధీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
చదవండి: ఈ సారి వన్డే ప్రపంచకప్ టీమిండియాదే: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment