
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గురువారం అతడికి రెండోసారి యాంజియో ప్లాస్టీ నిర్వహించి మరో స్టెంట్‌ను వైద్యులు అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. 34 ఏళ్ల ఆబిద్ పాక్ తరఫున 16 టెస్టులు ఆడి 1,180 పరుగులు... 6 వన్డేలు ఆడి 234 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment