
ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టుకు ముందు తమ ఆటగాళ్లకు లభించిన ప్రాక్టీస్ పట్ల భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతృప్తిగా ఉన్నాడు. ఆదివారం లీస్టర్‌షైర్‌తో ముగిసిన నాలుగు రోజుల మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లందరూ ఆకట్టుకున్నారు.
కోహ్లి, గిల్, పంత్, శ్రేయస్, జడేజా అర్ధసెంచరీలు చేశారు. ‘టెస్టు మ్యాచ్‌కు ముందు ఏమేం లక్ష్యంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగామో అవన్నీ సాధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈ నాలుగు రోజుల మ్యాచ్ పూర్తి సంతృప్తినిచ్చింది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
చదవండి: India vs Ireland: సిరీస్‌పై కన్నేసిన భారత్.. వరుణుడు కరుణించేనా..?