క్రీడల‌ను అల‌వాటుగా మార్చుకోండి.. స‌చిన్ సందేశం | Sachin Tendulkar Urges Everyone To Make Playing A Habit On Occasion Of National Sports Day | Sakshi
Sakshi News home page

National Sports Day: క్రీడల‌ను అల‌వాటుగా మార్చుకోండి: స‌చిన్ టెండూల్క‌ర్‌

Aug 29 2021 3:31 PM | Updated on Aug 29 2021 3:31 PM

Sachin Tendulkar Urges Everyone To Make Playing A Habit On Occasion Of National Sports Day - Sakshi

ముంబై: జాతీయ క్రీడా దినోత్స‌వం సంద‌ర్భంగా క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్ యువ‌త‌కు సందేశం ఇచ్చాడు. క్రీడలను ఓ అల‌వాటుగా మార్చుకోవాల‌ని, అత్యంత క‌ఠిన ప‌రిస్థితుల్లో అవి న‌మ్మ‌కాన్ని, సంతోషాన్ని ఇస్తాయ‌ని,  నిత్యం ఏదో ఒక క్రీడను ఆడుతూ మీతో పాటు మీ చట్టుపక్కల వాళ్లను కూడా ఆనందంగా ఉంచండి అంటూ మాస్ట‌ర్ ట్వీట్ చేశాడు. ప్ర‌తి ఏడాది ఆగ‌స్ట్ 29న హాకీ దిగ్గజం మేజ‌ర్ ధ్యాన్‌చంద్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని నేష‌న‌ల్ స్పోర్ట్స్ డే జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సచిన్‌ త‌న ట్వీట్‌తోపాటు పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. 
చదవండి: Eng vs Ind: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement