
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్‌లో సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును కూడా చేర్చారు. ఈ సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన సానియా... ఒలింపిక్స్ సన్నాహక అథ్లెట్లలో లేకున్నా కూడా ఈ ఏడాది ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఆమెకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో రోహన్న బోపన్న, రామ్‌కుమార్ రామనాథన్, అంకితా రైనాలకు కూడా చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment