IPL 2023: Shubman Gill Duck-Out Krunal Pandya Flying Kiss Celebrations Viral - Sakshi
Sakshi News home page

Krunal Pandya: గిల్ డకౌట్‌.. ఫ్లైయింగ్‌ కిస్‌తో సెలబ్రేషన్స్‌

Published Sat, Apr 22 2023 5:05 PM | Last Updated on Sat, Apr 22 2023 5:35 PM

Shubman Gill Duck-Out Krunal Pandya Flying Kiss Celebrations Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శనివారం గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. ఈ సందర్భంగా కృనాల్‌ పాండ్యా చేసిన సెలబ్రేషన్‌ వైరల్‌గా మారింది.


Photo: IPL Twitter

విషయంలోకి వెళితే.. కృనాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ రెండో బంతిని గిల్‌ లాంగాఫ్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న బిష్ణోయి ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో గిల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యా ఆకాశంవైను చూస్తూ దేవుడా నువ్వు ఉ‍న్నావు అన్నట్లుగా ప్లైయింగ్‌ కిస్‌తో సెలబ్రేషన్‌ చేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement