Karnewar first player in T20 to concede zero runs after bowling full quota: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ చరిత్ర పుటలకెక్కే బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మణిపూర్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అక్షయ్ 4–4–0–2తో పరుగు ఇవ్వకుండా ప్రతాపం చూపాడు. మొత్తం టి20 క్రికెట్ చరిత్రలోనే ఇది రికార్డు!
దీంతో విదర్భ జట్టు 167 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. మొదట విదర్భ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత మణిపూర్ 16.3 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్.. ఆరోజే గనుక వస్తే క్రికెట్ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం
The Perfect T20 Spell from Akshay Karnewar, India's First Ambidextrous Bowler
— HashTag Cricket ♞ (@TheYorkerBall) November 8, 2021
4 overs, All Maiden against Manipur
4-4-0-2 for Vidarbha in #MushtaqAliT20 pic.twitter.com/xjJqSMUCR7
Comments
Please login to add a commentAdd a comment