అడిలైడ్: ప్రపంచకప్ టీ20 సెమీఫైనల్లో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ పరాజయం చెందడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Pic 1: Rohit Sharma as India's captain
— The Lost Guy (@TheLostGuy_) November 10, 2022
Pic2: Rohit Sharma as MI captain #INDvsENG #INDvENG #Captaincy pic.twitter.com/pu4gA5L0Q9
ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.
We missed you today 💔💔#INDvsENG#captaincy#MSDhoni pic.twitter.com/IoLs3SoCKq
— Nadeem khan (@Nadeemlam) November 10, 2022
అదే సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తలచుకుంటున్నారు. అందరి కంటే ‘మిస్టర్ కూల్’ బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.
#INDvsENG
— Dashrath Dhaker Sukhwara (@Dashrath6537) November 10, 2022
Today every Indian feel this.. 🥺🥺#dhonikohli#MSDhoni#dhoni #captaincy #T20Iworldcup2022 pic.twitter.com/FqENEwq32a
ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లిని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్ బలంగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు. (క్లిక్: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే!)
Every Indian cricket fan RN#T20Iworldcup2022 #captaincy#T20WorldCup 🙂 pic.twitter.com/Qh08CPnHvC
— Vamshi Gandla (@Vamshi4uuu) November 10, 2022
If Rohit Sharma have some shame left within him, he will quit his #captaincy today itself. pic.twitter.com/q72LO2VrLS
— Akshat (@AkshatOM10) November 10, 2022
Comments
Please login to add a commentAdd a comment