Viral Video: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. లైవ్‌లో కనిపించిన కోహ్లి కుమార్తె  | Virat Kohli Daughter Vamikas First Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. లైవ్‌లో కనిపించిన కోహ్లి కుమార్తె 

Published Sun, Jan 23 2022 9:29 PM | Last Updated on Sun, Jan 23 2022 9:29 PM

Virat Kohli Daughter Vamikas First Photo Goes Viral - Sakshi

Vamika First Photo Goes Viral: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తె వామికా లైవ్‌లో దర్శనమిచ్చింది. స్టాండ్స్‌లో తల్లి అనుష్క శర్మ చేతుల్లో ఉండగా కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో వామిక ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. కాగా, కోహ్లి దంపతులు మొదటి నుంచి చిన్నారి వామిక ముఖాన్ని  మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లి-అనుష్క దంపతులకు వామిక.. గతేడాది జనవరి 11న జన్మించింది. 


చదవండి: "కోహ్లిని బలవంతంగా తప్పుకునేలా చేశారు.." పాక్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement