![World Women Rapid Chess Championship Koneru Humpy Fourth Win - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/28/humpy.jpg.webp?itok=c3O1suOf)
పోలాండ్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన ఐదో గేమ్‌లో హంపి 24 ఎత్తుల్లో జూలియా (చెక్ రిప బ్లిక్)పై, ఆరో గేమ్‌లో 29 ఎత్తుల్లో మార్టా మిచ్నా (జర్మనీ)పై, ఏడో గేమ్‌లో 45 ఎత్తుల్లో పావ్లీడు (గ్రీస్)పై నెగ్గింది. ఏడో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్ల తో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment