యూకీ జోడీ ఓటమి  | Yuki Bambri pair lost in mens doubles semifinals | Sakshi
Sakshi News home page

యూకీ జోడీ ఓటమి 

Published Sat, Mar 2 2024 1:31 AM | Last Updated on Sat, Mar 2 2024 1:31 AM

Yuki Bambri pair lost in mens doubles semifinals - Sakshi

న్యూఢిల్లీ: దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ  బాంబ్రీ (భారత్‌)–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం 3–6, 6–7 (2/7)తో ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా)–డోడిగ్‌ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. యూకీ–హాస్‌లకు 48,760 డాలర్ల (రూ. 40 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement