
తగ్గేదేలే.. ఆపేదేలే
జిల్లాకు భారీగా డంప్ అవుతున్న చికెన్ వ్యర్థాలు
‘ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాలు కల్తీ, చేపల చెరువుల్లో మేతగా వేసే చికెన్ వ్యర్థాల వినియోగంతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని సభ్యులు ప్రస్తావన తేవడంతో స్వయంగా అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.’ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ఆదేశించినా జిల్లాలో మాత్రం కోళ్ల వ్యర్థాల మాఫియా మాత్రం తగ్గేదేలే అంటోంది. స్థానిక పోలీస్ అధికారుల సహకారంతో రెచ్చిపోతోంది.

తగ్గేదేలే.. ఆపేదేలే