( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్‌రెడ్డి, అమరచింత నుంచి 2 సార్లు, ఒకసారి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం.
చదవండి: ఎల్లో అలర్ట్: తెలంగాణలో రెండు రోజులు వానలే..
Comments
Please login to add a commentAdd a comment