Telangana LAWCET 2023 Results Announced - Sakshi
Sakshi News home page

తెలంగాణ లాసెట్‌ 2023 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కోసం క్లిక్‌ చేయండి

Published Thu, Jun 15 2023 4:34 PM | Last Updated on Thu, Jun 15 2023 5:07 PM

Telangana LAWCET 2023 Results Announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ లాసెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ రిజల్ట్స్‌ను గురువారం మధ్యాహ్నం రిలీజ్‌ చేశారు. తెలంగాణ‌లోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్‌ న్యాయ కళాశాలల్లోని మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీ ఎల్‌ఎల్‌ఎం కోసం ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 25వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా..  43,692 మంది దరఖాస్తు చేసుకోగా 36,218 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

☛ TS LAWCET-2023 ఫలితాల డైరెక్ట్ లింక్‌ ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement