TG: పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం | Appointment Of Chairman Of Several District Library Institutions In Telangana | Sakshi
Sakshi News home page

TG: పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం

Published Sun, Oct 6 2024 3:56 PM | Last Updated on Sun, Oct 6 2024 4:02 PM

Appointment Of Chairman Of Several District Library Institutions In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

  • జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు
  • మహబూబ్ నగర్- మల్లు నర్సింహారెడ్డి
  • వికారాబాద్- శేరి రాజేష్ రెడ్డి
  • నారాయణ పేట్‌- వరాల విజయ్ కుమార్
  • కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి, సంగారెడ్డి- గొల్ల అంజయ్య
  • వనపర్తి- జీ గోవర్థన్‌
  • రంగారెడ్డి జిల్లా- ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
  • కరీంనగర్ జిల్లా- సత్తు మల్లయ్య 
  • నిర్మల్ జిల్లా- సయ్యద్ అర్జుమాండ్ అలీ
  • రాజన్న సిరిసిల్ల జిల్లా- నాగుల సత్యనారాయణ గౌడ్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement