జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం | Collapsed Ancient Building In Jeedimetla Hyderabad | Sakshi
Sakshi News home page

జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం

Published Thu, Mar 30 2023 8:39 PM | Last Updated on Thu, Mar 30 2023 9:19 PM

Collapsed Ancient Building In Jeedimetla Hyderabad - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: జీడిమెట్లలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్‌కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్క సారిగా కూలిపోయింది. పక్క నున్న 3 భవనాలపై శిథిలాలు పడటంతో  పక్క బిల్డింగ్ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

కూలిపోయిన‌ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పక్క బిల్డింగ్‌లో ఇద్దరు గాయపడ్డారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement