నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి | Crooks Attack On Birthday Event On Nampally | Sakshi
Sakshi News home page

నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి

Published Tue, Jun 22 2021 11:14 AM | Last Updated on Tue, Jun 22 2021 4:02 PM

Crooks Attack On Birthday Event On Nampally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. కమ్యూనిటీ హల్లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో బ్యాండ్‌ ఆపకపోవడంతో 10 మంది యువకులు గొడవ చేశారు. బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బాధితులు నాంప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య 




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement