![Deepti Hospital Seized At Suryapet - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/14/nalgonda.jpg.webp?itok=a0wQ9TUF)
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లపై సాక్షి వరుస కథనాలతో వైద్యారోగ్యశాఖ యంత్రాంగంలో కదిలిక వచ్చింది. ముహూర్తపు సిజేరియన్లు చేస్తున్నారంటూ సాక్షి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది.
ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌లో స్థానిక దీప్తి ఆసుపత్రి అడ్డంగా దొరికిపోయింది. సాక్షి కథనాలతో డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యురాలి సంభాషణ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో, ఆసుపత్రిని సీజ్ చేసినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. ఈ సందర్బంగా.. సిజేరియన్లను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు
Comments
Please login to add a commentAdd a comment