
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ప్రేమావతిపేటకు చెందిన ఏనుగుల సందీప్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో చేపడుతున్నఅభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. దివంగత నేత వైఎస్‌ఆర్ తనయుడు సీఎం జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాగే ప్రజలకు సేవ చేయాలని ఆంకాంక్షించారు.