పలువురు తమ హోదాలను ప్రదర్శించడానికి ఉత్సాహ పడుతుంటారు. తమ వాహనాలపై వారి హోదాలను పెద్ద అక్షరాలతో రాసుకుంటారు. అయితే ఎక్కడ, ఎప్పుడు తన హోదా చెప్పనివారు రైతులు మాత్రమే. కానీ, ఓ ఔత్సాహిక రైతు మాత్రం తన కారుపై ‘ఫార్మర్’ అని పెద్ద అక్షరాలతో ఇంగ్లిష్‌లో రాయించుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కనిపించింది.
– కోదాడ
నేను రైతుని...
Published Tue, Apr 26 2022 3:33 AM | Last Updated on Tue, Apr 26 2022 7:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment