మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ | Folk singer Mangli Ganapathi song 2021 going viral | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi 2021-Mangli Songs: ‘లంబోదరా’ మంగ్లీ మరో అద్భుత గీతం

Published Fri, Sep 10 2021 11:39 AM | Last Updated on Fri, Sep 10 2021 12:35 PM

Folk singer Mangli Ganapathi song 2021 going viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ గాయని మంగ్లీ వినాయక చవితి సందర్భంగా మరో చక్కటి పాటను తన యూట్యూబ్‌ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ప్రతీ పండుగకు ఒక ప్రత్యేక పాటను రిలీజ్‌ చేసే ఆమె తాజాగా   ‘లంబోదరా’ అంటూ  మరో గీతాన్ని ఆలపించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

ఈ పాటలో మట్టి గణపతికి  ప్రాధాన్యతనుగురించి చెప్పారు. అంతేకాదు ఎప్పటిలాగానే పచ్చటి ప్రకతి, పల్లె  వాతావరణాన్ని హైలైట్‌ చేయడం విశేషం. దీంతో అభిమానులు చాలా సంతోషం వ్యక‍్తం చేశారు. ఇలాంటి పాటలు పాడుతూ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నారు.  (Ganesh Chaturthi 2021: మట్టి గణపతి! మహా గణపతి!!)

రచయిత లక్క్ష్మణ్‌ ఈ గీతాన్ని రాయగా, సురేష​ బొబ్బులి సంగీతంలో మంగ్లి, మరికొంతమంది బాల గాయకులు ఈ గీతాన్ని  ఆలపించారు. ఇప్పటికే   పదకొండు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement