బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్‌ | Frog In A Beer Bottle In Nizamabad District | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్‌

Published Thu, Nov 7 2024 7:48 PM | Last Updated on Thu, Nov 7 2024 7:59 PM

Frog In A Beer Bottle In Nizamabad District

సాక్షి, నిజామాబాద్‌: బీరు కొనుగోలు చేయడానికి వైన్ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తి షాకయ్యాడు. బీరు సీసాలో కప్ప అవశేషాలు దర్శనమిచ్చిన ఘటన ఆర్మూర్ డివిజన్‌లోని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో చోటు చేసుకుంది. దీంతో వైన్ షాపు నిర్వాహకుడిని ఆ వ్యక్తి నిలదీశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని  ఆ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement