
మల్లాపూర్(కోరుట్ల): ఓ బెల్ట్‌షాపులో కొనుగోలు చేసిన బీరుసీసాల్లో ఫంగస్ కనిపించింది. కొనుగోలుదారుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం మెట్‌పల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్ బెల్ట్‌షాప్‌లో బీర్లు తీసుకున్నారు.
రెండు సీసాల్లో ఫంగస్ కనిపించింది. దీనిపై బెల్ట్‌షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. అధికా రులు స్పందించి, నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment