సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్‌లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్ ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించారు. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో టీఆర్‌ఎస్ పుంజుకుంది.
పోస్టల్ బ్యాలెట్ వివరాలు..
- హిమాయత్‌నగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్‌ఎస్ 17, బీజేపీ 10, కాంగ్రెస్
- జంగంమెట్ డివిజన్ : ఎంఐఎం 7, బీజేపీ 6
- ఉప్పుగూడ డివిజన్ : బీజేపీ 5, ఎంఐఎం 4
- చంద్రయాణగుట్ట డివిజన్ : ఎంఐఎం 1, టీఆర్‌ఎస్ 1
- కంచన్‌బాగ్ డివిజన్ : బీజేపీ 2, ఎంఐఎం 1
- రియాసత్‌నగర్ డివిజన్ : ఎంఐఎం 3, బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1
- లలితాబాగ్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్‌ఎస్ 1
- నేరేడ్‌మెట్ డివిజన్ : టీఆర్‌ఎస్ 4, బీజేపీ 3, నోటా 1
- వినాయక్‌నగర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 3, బీజేపీ 2, కాంగ్రెస్ 1
- బన్సీలాల్‌పేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్‌ఎస్ 2
- రాంగోపాల్‌పేట డివిజన్ : టీఆర్‌ఎస్ 2
- బేగంపేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2
- మోండామార్కెట్ డివిజన్ : బీజేపీ 9, టీఆర్‌ఎస్ 1
- ఈస్ ఆనంద్‌బాగ్ డివిజన్ : టీఆర్‌ఎస్ 3, బీజేపీ 3, కాంగ్రెస్ 1
- ఫలక్‌నుమా డివిజన్ : ఎంఐఎం 2
- నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ : ఎంఐఎం 3
- దూద్‌బౌలి డివిజన్ : ఎంఐఎం 3, టీఆర్‌ఎస్ 1
- రణ్‌మస్తపురా డివిజన్ : ఎంఐఎం 4
- కిషన్‌బాగ్ డివిజన్: ఎంఐఎం 3, టీఆర్‌ఎస్ 1, బీజేపీ 2
- సైదాబాద్ డివిజన్ : బీజేపీ 30, టీఆర్‌ఎస్ 6
- ముసారాంబాగ్ డివిజన్ : టీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1
- ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ : టీఆర్‌ఎస్ 1
- అజంపురా డివిజన్ : ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1
- చామిని డివిజన్: బీజేపీ 2
- అడిక్‌మెట్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్) : బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1
- రామ్‌నగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్‌ఎస్ 5
- మల్కాజ్‌గిరి డివిజన్ : బీజేపీ 5
- బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్‌ఎస్ 1
- నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1
- బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్‌ఎస్ 1
- హయత్‌నగర్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1
- బోయిన్‌పల్లి డివిజన్ : టీఆర్‌ఎస్ 8, బీజేపీ 7
- హైదర్‌నగర్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1
- భారతీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్‌ఎస్ 3
- గచ్చిబౌలి డివిజన్ : టీఆర్‌ఎస్ 1, చెల్లనివి 2
- వనస్థలిపురం డివిజన్ : బీజేపీ 5, టీఆర్‌ఎస్ 2, నోటా 1
- చంపాపేట్ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1
- శేరిలింగంపల్లి డివిజన్ : టీఆర్‌ఎస్ 5, బీజేపీ 3
- లింగోజీగూడ డివిజన్ : బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్‌ఎస్ 1
- హస్తినాపురం డివిజన్ : బీజేపీ 2
- పటాన్‌చెరు డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్‌ఎస్ 1, కాంగ్రెస్ 1
- కూకట్‌పల్లి డివిజన్ : బీజేపీ 24, టీఆర్ఎస్ 21, టీడీపీ 2, నోటా 2
- సూరారం డివిజన్: టీఆర్‌ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 2
- గాజులరామారం డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1
- అల్వాల్ డివిజన్ : బీజేపీ 12, టీఆర్‌ఎస్ 6, నోటా1, చెల్లనివి 23
- జీడిమెట్ల డివిజన్ : బీజేపీ 6, టీఆర్‌ఎస్ 4, చెల్లనివి 1
- సుభాష్‌నగర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 9, బీజేపీ 3
- కొండాపూర్ డివిజన్ : బీజేపీ 5
- అల్లాపూర్ డివిజన్ : బీజేపీ 3
- మూసాపేట్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, టీడీపీ 1
- ఫతేనగర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 1
- కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ : బీజేపీ 5, టీఆర్‌ఎస్ 2
- బాలాజీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్‌ఎస్ 3
- మన్సూరాబాద్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్‌ఎస్ 5
- కవాడీగూడ డివిజన్ : బీజేపీ 10, టీఆర్ఎస్ 1, టీడీపీ 1
- నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1
- కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 5, బీజేపీ 2
- మాదాపూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1
- మియాపూర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 1, కాంగ్రెస్ 1
- హఫీజ్‌పేట డివిజన్ : బీజేపీ 4
- చందానగర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1
- మూసాపేట డివిజన్ : బీజేపీ 15, టీఆర్ఎస్ 8, టీడీపీ 1
- బాలానగర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 5, బీజేపీ 2
- జగద్గిరిగుట్ట డివిజన్ : బీజేపీ 1, టీఆర్‌ఎస్ 1
- కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 20, బీజేపీ 14
- మల్కాజ్‌గిరి డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 1
- బీఎన్‌రెడ్డి డివిజన్ : టీఆర్‌ఎస్ 10, బీజేపీ
- గాంధీనగర్ డివిజన్ : బీజేపీ 7, టీఆర్‌ఎస్ 2, నోటా 1
- భోలక్‌పూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1
Comments
Please login to add a commentAdd a comment