పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం | GHMC Erects Statues Of Frontline Warriors In Kukatpally | Sakshi
Sakshi News home page

పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం

Published Tue, Aug 31 2021 8:07 AM | Last Updated on Tue, Aug 31 2021 8:17 AM

GHMC Erects Statues Of Frontline Warriors In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం ఉంటే ఎంతటి కఠోర పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగవచ్చని స్వామి వివేకానందుని వచనాలను గుర్తు చేస్తున్నాయి ఆ ప్రతిమలు. కోవిడ్‌ మహమ్మారి కోరలు చాచిన తరుణంలో వారు చేసిన సేవలు సమాజం ఎప్పటికీ మరిచిపోదు. కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీ ఎంట్రన్స్‌ వద్ద ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికురాలు, డాక్టర్, పోలీసు ప్రతిమలు చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి  ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలకు గుర్తింపుగా వీటిని ఏర్పాటు చేశారు.
చదవండి: మీకు అంత సీన్‌ లేదు.. దమ్ముంటే పట్టుకోండి!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement