సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొత్త సీపీలు వీరే..
రాచకొండ సీపీ.. సుధీర్‌బాబు
హైదరాబాద్ సీపీ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ సీపీ.. అవినాశ్ మహంతి
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్.. సందీప్ శాండిల్యా
మరోవైపు.. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment