సూర్యాపేట మార్కెట్‌లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు  | Paddy Purchase At Suryapet Market Yard | Sakshi
Sakshi News home page

సూర్యాపేట మార్కెట్‌లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు 

Published Mon, Apr 11 2022 3:33 AM | Last Updated on Mon, Apr 11 2022 3:41 PM

Paddy Purchase At Suryapet Market Yard - Sakshi

మార్కెట్‌ యార్డులో ధాన్యాన్ని కాంటా వేస్తున్న హమాలీలు 

భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం సజావుగా సాగాయి. శనివారం రైతుల ఆందోళనలతో కాంటాలు నిలిచిపోవడం, కలెక్టర్‌ జోక్యం చేసుకుని రీ టెండర్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్‌ యార్డులో కలెక్టర్‌ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూశారు. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచే కాంటాలు మొదలయ్యాయి.  26,455 బస్తాల ధాన్యాన్ని మార్కెట్‌ నుంచి కొనుగోలుదారులు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement