
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను హీరోయిన్లు హెబ్బా పటేల్, పాయల్ రాజ్‌పుత్ కలిసి శుక్రవారం ప్రారంభించారు. వారిని చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. క్లాత్ సెక్షన్‌తో పాటు జ్యూవెలరీ విభాగంలో కూడా మహిళలతో కలిసి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హల్‌చల్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చదవండి: నా కల నెరవేరింది: పాయల్ రాజ్‌పుత్
Comments
Please login to add a commentAdd a comment