పింఛనుదారులు లైఫ్‌ సర్టిఫికెట్‌ను పోస్టాఫీసులో ఇవ్వండి  | Pensioners Give Life Certificate At Post Office | Sakshi
Sakshi News home page

పింఛనుదారులు లైఫ్‌ సర్టిఫికెట్‌ను పోస్టాఫీసులో ఇవ్వండి 

Published Sun, Oct 17 2021 2:00 AM | Last Updated on Sun, Oct 17 2021 8:26 AM

Pensioners Give Life Certificate At Post Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పింఛనుదారులు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఇకనుంచి పోస్టాఫీసు ద్వారా ఆన్‌లైన్‌లో పింఛనుశాఖకు సమర్పించుకోవచ్చునని సిక్రింద్రాబాద్‌ తపాలశాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌ నేత తెలిపారు. ఈ సేవలను పోస్టుమెన్‌ ద్వారా పొందవచ్చునని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
(చదవండి: పాము రాసిన విషాద గీతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement