
సాక్షి, హైదరాబాద్: సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావును రాజ్యసభకు నామినేట్ చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ సభ్యులు పి.విష్ణు వర్ధన్ రెడ్డి, పి.సునీల్‌గౌడ్, జి.గిరిధర్‌రావు, వెంకట్ యాదవ్ తదితరులు శుక్రవారం సీఎంకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గండ్ర మోహన్‌రావు క్రియాశీలకంగా పనిచేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment