సదర్‌ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు | Sadar Celebrations Male Buffalo Attacks Woman At Khairatabad | Sakshi
Sakshi News home page

సదర్‌ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు

Published Fri, Nov 5 2021 7:21 PM | Last Updated on Fri, Nov 5 2021 7:54 PM

Sadar Celebrations Male Buffalo Attacks Woman At Khairatabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సదర్‌ ఉత్సవాలకు సిద్ధమవుతున్న భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. దున్నపోతు హల్‌చల్‌ చేసింది. రోడ్డుమీదకు వచ్చిన దున్నపోతు కనిపించిన వారిని కనిపించినట్లు కుమ్మేయసాగింది. ఆ వివరాలు..
(చదవండి: గాంధీభవన్‌లో ‘సదర్‌’ వేడుకలు)

ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. దానికి ఎదురుగా కనిపించిన వారి మీదకు పరిగెత్తింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్‌ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. 

చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement