సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది.
- పశుసంవర్థకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్
- ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్
- టీఎస్ ఐఆర్‌డీ సీఈవోగా కాత్యాయని దేవి
- గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్
- రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్
- వైధ్య ఆరోగ్య శాఖ సయుక్త కార్యదర్శిగా టి. వినయ్ కృష్ణా రెడ్డి
చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment