Telangana Group-1 Mains Exam Schedule Released - Sakshi
Sakshi News home page

TSPSC Group 1 Mains Exam Dates:: గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Published Tue, Jan 31 2023 6:25 PM | Last Updated on Tue, Jan 31 2023 7:11 PM

Telangana Group-1 Mains Exam Schedule Released - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు.

జూన్‌-5: జనరల్ ఇంగ్లిష్(అర్హత పరీక్ష)
జూన్-6: పేపర్-I - జనరల్ ఎస్సే
జూన్‌-7: పేపర్‌-II - హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ
జూన్‌-8: పేపర్‌-III - ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్
జూన్‌-9: పేపర్-IV - ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, 
జూన్-10: పేపర్-V - సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్
జూన్‌-12: పేపర్-VI - తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ
ప్రతి పరీక్షకు మూడు గంటల సమయం. 150 మార్కులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement