Telangana Minister, KTR Writes To Rajnath Singh On AOC Roads Closure Issue - Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

Published Thu, Jul 15 2021 6:13 PM | Last Updated on Thu, Jul 15 2021 6:47 PM

Telangana Minister Ktr Writes Letter To Rajnath Singh Over Secunderabad Cantonment Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ పరిధిలో ఇష్టారీతిన రోడ్లు మూసేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో..  కరోనా పేరుతో రోడ్లు మూసేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 258కి ఈ చర్యలు విరుద్ధమని తెలిపారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement