
సాక్షి,హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం తేది ఖరారు చేసింది. ఎలక్షన్ కోడ్ లేని ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ‘కోడ్’ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు.
ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు
✅మార్చి 1న పంపిణీ చేయనున్న ప్రజాప్రభుత్వం
✅హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి,
మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ
✅మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో
కొత్త రేషన్ కార్డులు
✅ పదేండ్ల తర్వాత నెరవేరుతున్న
పేద బిడ్డల కల pic.twitter.com/iuT0ATFieE— Ponnam Prabhakar (@Ponnam_INC) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment